ముప్పు గ్రామాల బాధితులకు న్యాయంచేయాలని అఖిలపక్షం ధర్నా-

జూలై 16(జనంసాక్షి)మండలం లోని గంగారాంరోడ్ వద్ద అన్నారం ప్రాజె క్టువల్ల ముంపుకు గురై నా బాధితుల ధర్నాకు పూర్తి మద్దత్తు ప్రకటించి ధర్నా చేసిన అఖిలపక్ష నాయకులు బీజేపి.బి. ఎస్.పి.కాంగ్రెస్.పలు పార్టీల నాయకులు బి.జె.పి.రాష్ట్ర నాయకులు చంద్రు పట్ల సునిల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి.పలు వురు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కన్నీళ్లు మిగి ల్చిన కాళే శ్వరం ప్రాజెక్టు కాటారం మండ లం లోని గంగారాం. గుండ్రాత్ పల్లి,విలాసాగర్, గంగ పురి,దామెర కుంట,మల్లారం, మరి కొన్ని గ్రామాల వరద బాధితు లకు వెంట నే నష్టం పరిహారం చెల్లించాలి ఎన్ని సార్లు మోర పెట్టుకున్న తెరాస ప్రభుత్వం మా ప్రాంతం ప్రజలను పటిం చుకో వడం లేదుకమిషన్ లకు కక్కు ర్తిప డి,లక్షల కోట్లతో ఇలాంటి ప్రాజెక్టు లను కట్టి,మా బ్రతు కులను నాశనం చేశా రు అన్నా రం,మెడిగడ్డ పూర్తిగా మునిగిపో యా యి. కోట్ల రూపాయల ప్రజాధనం బూడిద లో పోసిన పన్నీరైం దనిబ్యా రేజీల ఎగువన ప్రవా బ్యాక్ వాటర్ గతంలో వచ్చిన వరద కన్నా తక్కువ స్థాయి వర ద వచ్చినా నది ప్రవహించే ఎత్తు పెర గడా నికి ఈ బ్యాక్ వాటర్ ఎ ఫెక్ట్ కారణం పంప్ హౌజుల నిర్మా ణాని కి ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణ లో నికి తీసుకో వాలి ప్రస్తుతం కాళేశ్వరం పంప్ హౌజులు ముని గిపోవ డానికి,ఈబ్యాక్ వాటర్ ఎఫె క్ట్ పెద్ద మొత్తంలో నష్టం వాటి ల్లింద ని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
2 Attachments