ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కే

ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కే

ఈసారి తెలంగాణ లో ముస్లిం లందరూ”కాంగ్రెస్”కు ఓటు వేయాలనే, “గట్టి నిర్ణయం” తో ఉన్నారు…
అయితే, “ముస్లింలలో పోలింగ్ శాతం 30-40శాతం కంటే ఎక్కువగా వుండదు.” ఈసారి ముస్లిం లలో “70-75 శాతం ఓటింగ్ పెంచాలని మా “జాగో ముసల్మాన్”ప్రయత్నాలు చేస్తోంది.దానికో పద్దతి వుంది.
(ఇప్పటికే”ముస్లిం డిక్లరేషన్”పేరిట తెలంగాణ జిల్లాల్లో మీటింగ్ లు పెట్టి, బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లిం లను చైతన్య వంతుల్ని చేస్తున్నాం.)
దీనికి కేవలం “మా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ మైనారిటీ సెల్ సభ్యులు”కలిసి ముస్లిం ల ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేస్తాం.మా కాన్సెప్ట్ ద్వారా ఒకొక్క అసెంబ్లీ నియోజకవర్గం లో 2-5వేల ఓట్లు “అదనం గా పోల్ అవుతాయి.ఖచ్చితంగా అవి కాంగ్రెస్ కే పడతాయి.తెలంగాణ ముస్లిం ఐక్యవేదిక జాగో ముసల్మాన్ కమిటీ.బ్రదర్ సిరాజుల్ రెహ్మాన్,గౌరవ అధ్యక్షులు, షమీమ్ సుల్తానా, మహిళా విభాగం అధ్యక్షురాలు.అహ్మద్ ఖాన్, కన్వీనర్, అఖిల్ బేగ్, షేక్ అక్రమ్,కాజిమ్, ఆఫ్సర్,రహీమ్ కో కన్వీనర్లు..ఒక ప్రకటన విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కలిసి మద్దతు తెలిపారు