మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

 

 

 

 

 

 

డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
దోమ డిసెంబర్ 22(జనం సాక్షి) 
దోమ మండల పరిధిలోని ఊట్పల్లి తండాలో  నేనావత్ జంకు బాయ్  మరణించిన వార్త తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి వారి కుటుంబానికి  సానుభూతి  తెలియపరుస్తూ   తక్షణ సహాయ నిమిత్తం చత్రియ నాయక్ కు రూ.5,000/- అందించడం జరిగింది..ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, ఊట్పల్లి డిప్యూటీ సర్పంచ్ గోపాల్ నాయక్, తాండ సీనియర్  బిఆర్ఎస్ నాయకులు రాజేందర్, రాజు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.