మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మదన్మోహన్
కమారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గుర్జాల్ తండా కి చెందిన తానాసింగ్ (తెలంగాణ రాష్ట్ర మథుర లాభన సమాజ్ అధ్యక్షులు) ఉద్దల్ సింగ్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూర్పు రాజులు, షరీఫ్, రాజేశ్వర్ రెడ్డి, సదాశివనగర్ మండల మాజి కొప్షణ్ మెంబర్ ఈర్షదుద్దిన్, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.