మొక్కలు నాటుదాం కాలుష్యాన్ని అరికట్దుదాం

ఆకుపచ్చని గ్రామాలుగా  మార్చుదాం
ప్రతిపల్లే పచ్చగాఉండడమే ప్రభుత్వ లక్ష్యం యంయల్ఏ బండ్లకృష్ణమెహన్ రెడ్డి
గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చమాన్ ఖాన్ దొడ్డి  గ్రామంలో
8వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా
 గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హ‌‌‌ర్ష  జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరయ్యారు
 ఎమ్మెల్యే  కలెక్టర్ , జడ్పీ చైర్మన్  చేతులమీదుగా 25వేలు మొక్కలు నాటి  8వ విడత హరితహారం కార్యక్రమాన్ని  మంగళావారం‌  ప్రారంభించారు ఎమ్మెల్యే.బండ్ల కృష్ణమెహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ కు  హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా 8వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.  గద్వాల నియోజకవర్గంలో   ప్రతి ఒక్కరు కార్యాలయాల్లో ఖాళీ ప్రదేశాలలో దేవాలయాలలో, పార్కులు, ప్రకృతి వనం, వైకుంఠ ధాముల లో మంచి సువాసన కలిగిన మొక్కలు నాటాలి.  రోడ్డుకు ఇరు పక్కన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి జులై చివరి నాటికి లక్ష మొక్కలను నాటాలి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామిని కావాలని జడ్పి చైర్మన్ సరిత  అన్నారు  కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరిత హరం కార్యక్రమం ప్రజాప్రతినిధులు అధికారులు ప్రణాళిక ప్రకారం ప్రతిపల్లె లలో హరిత హరం కార్యక్రమం చెప్పట్టి ప్రతిమెక్కను సంరక్షించుకొవాలన్నారు ప్రతి పల్లె పచ్చగా ఉండాలా న్నార నియోజకవర్గం లో కార్యలయల్లో ఖాళీప్రదేశలల్లో దేవాలయం పార్కులో ప్రకృతి వనంలో వైకుంఠం దామలు
లో మంచి సువాసన కలిగిన మెక్కలునాటలని రోడ్డు కు ఇరుపక్కన జులై చివరి నాటికి లక్ష మొక్కలు నాటలన్నారు తెలంగాణ రాష్ట్రములోని గద్వాల హరిత హరం కార్యక్రమం లో మెదటి స్థానం లొ ఉండాలని యంయల్ఏ బండ్లకృష్ణమెహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమం లో యంపిపి విజయకుమార్ వైస్ యంపిపి మేకల సుమతి  జడ్ పి టి సి కెటి దొడ్డి రాజశేఖర్  గద్వాల మార్కెట్ చైర్మన్   రాజేశ్వరమ్మ కురుమన్న  సర్పంచ్ లసంఘం అధ్యక్షుడు  బాసు హనుమంతు నాయుడు  సింగిల్ విండో చైర్మన్  వెంకటేష్   నాయకులు  బిరేల్లి రమేష్  రామకృష్ణ రెడ్డి   జంబు రామన్ గౌడు యస్    రామునాయుడు  సంతోష్   బజారి అయ గ్రామ ల ప్రజాప్రతినిధి లు ప్రజలు అది కారులు తదితరులు  పాల్గొన్నారు