*యువకులకు అండగాఉంటా ఎమ్మెల్యే
యువకులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు.ఆయన సోమవారం లింగంపేట్ మండలకేంద్రంలోని రైతు వేదికభవనంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రసంగించారు.అనంతరం లింగంపేట్ మండల కేంద్రానికి క్రికెట్ ఆటస్థలం ఇప్పించాలని ఎమ్మెల్యే సురేందర్ కు లింగంపేట్ క్రికెట్ యూత్ బృందం మాజీ సర్పంచ్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దీంతో ఎమ్మెల్యే క్రీడాకారులకు క్రికెట్ మైదానం త్వరలోనే కలెక్టర్ కి లెటర్ రాసి క్రికేట్ ఆటస్థలం ఇప్పిస్తానని సానుకూలంగా స్పందిస్తూ యువకులకు అండగా ఉంటానన్నా రు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీస నయీం సర్పంచ్ లావణ్య గ్రామపెద్దలు బొల్లు శ్రీకాంత్ టిఆర్ఎస్ పార్టీ టౌన్ యూత్ అధ్యక్షులు సాధిక్ యువకులు సందీప్ వేణు గౌడ్ ఇర్ఫాన్ ఫారుక్ ఉమేష్ విష్ణు అనిల్ శంకర్ అరవింద్ తదితరులున్నారు.