యువకుడు ఊరు వేసుకొని ఆత్మహత్య
మల్లాపూర్ ,(జనం సాక్షి )ఆగస్టు:26
మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో నిన్న రాత్రి పెండెం రాజేందర్ వయస్సు 23 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మల్లాపూర్ ఎస్ఐ జి నవీన్ కుమార్ వారి అన్నయ్య శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు ఆయన తెలిపారు