యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను అత్యాచారం చేసి తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తాజావార్తలు