యు ఈ ఈ యు కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక

కరీంనగర్ టౌన్ నవంబర్ 9(జనం సాక్షి)

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్  కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.దీనికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన అద్యక్షుడు గా రాచకొండ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా సురభి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జి.అశోక్,ఉపాధ్యక్షుడుగా డి.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ గా నర్సింగం,శ్రీనివాస్, ఆర్గనైజ్ సెక్రటరీ గా నర్సింహారావు,మహేందర్, కోశాధికారిగా కళ్యాణం సంపత్ కుమార్  ఎన్నకయ్యరు.
కమిటి ఎన్నిక అనంతరం  డి ఇ జే.రాజం ను కలిసి డివిజన్ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందుబాటు లో ఉంటూ యూనియన్ పిలుపులు,నిర్మాణ ఎదుగుదల కోసం పని చేశానని నూతన కమిటీ తీర్మానం చేసింది.