రాజంపేట్ పిఎస్ లో పోలీసులు అమరవీరుల సంస్కరణ దినం ఘనంగా నిర్వహించారు…
జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 21
రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఎస్సై రాజు పోలీస్ అమరవీరుల స్థూపం ఉన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు