రాజంపేట్ లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర
జనంసాక్షి- రాజంపేట్
మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా 12 రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు నాడు నిమజ్జానికి శోభయాత్ర బయలుదేరారు పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయకులను ప్రతిష్టించారు ట్రాక్టర్లలో వినాయకులను పెట్టారు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వీధిలో గూడా వినాయకుల శోభయాత్ర కొనసాగింది ఈ సందర్భంగా రాజంపేట్ యూత్ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఆటపాటలతో హంగామా చేస్తూ శోభయాత్రను కొనసాగిస్తున్నారు