రాజీనామా చేసి కేద్రంపై ఒత్తిడి పెంచుతాం : హరీష్‌రావు
హైదరాబాద్ , మార్చి 20
పదవులు కాదు ప్రజలే ముఖ్యమన్న కాంగ్రెస్ ఎంపీలు నిజమైన తెలంగాణవాదులైతే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని హరిష్‌రావు డిమాండ్ చేశారు.తెలంగాణ సాధనకు ఇదే అనుకూల సమయమని హరీష్‌రావు పేర్కోన్నారు.