రాజ్‌భవన్‌లో ఇద్దరు చంద్రులు
హైదరాబాద్ ,ఆగస్టు 15(జనంసాక్షి):స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న ఎట్ ¬ం కార్యక్రమానికి తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ నివాసంలో ఇద్దరు సీఎంలు కలుసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ ¬ం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. అందులో బాగంగా గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను తేనేటి విందుకు ఆహ్వానించారు.