రిజర్వర్ రైతులు ముందస్తు గా అరెస్టు
పది నెలల పది రోజులు దాటిన సమ్మె
ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కు సీఎం కేసీఆర్ వస్తున్నందున
ఐదు గ్రామాల భూ నిర్వాసిత రైతులు కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున రైతులు కమిటీ సభ్యులు వెళ్తున్నందు
ముందస్తు అరెస్టు చేసి గట్టు పోలీస్ స్టేషన్కు తరలించిన ఐదు గ్రామాల భూనిర్వశిత కమిటీ సభ్యులను పెద్ద ఎత్తున రైతులను అరెస్టు చేశారు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ జవహర్లాల్ నెట్టెంపాడు ప్యాకేజీ నెంబర్ 101 కింద నిర్మించిన రిజర్వాయర్ రద్దు చేయాలని ఐదు గ్రామాల భూమి inనిర్వాసితులు చేస్తున్న సమ్మె నేటికీ
మూడువందలపది రోజులు
2005లో మొదలుపెట్టినటువంటి రిజర్వాయర్ నేటికి 18 సంవత్సరాలు గడుస్తున్నందున ఈ రిజర్వాయర్ రైతులు ఇది చేల్లనిదిగా పరిగణిస్తున్నందున ఈ రిజర్వాయర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
కావున ఉపయోగం లేని రిజర్వాయర్ రద్దుచేసి రైతుల పట్టాలు రైతులకు 24 (2) భూ సేకరణ చట్టం ప్రకారం నిర్ణిత గడువు ముగిసినందున వెంటనే పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతున్నారుఐదు గ్రామాల భూనిర్వశిత రైతులు కమిటీ సభ్యులు గట్టు పోలీసు స్టేషన్ లొ శనివారం రైతులను సియం పర్యటన సందర్బంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది