రైతు బీమా పథకం
జనం సాక్షి కథలాపూర్
మండల మండల రైతులు 18 నుండి 59 సంవత్సరాలు లోపు రైతులు రైతు బీమా పథకం తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో రైతు బీమా పథకాలు అందజేస్తు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు 22 జూన్ 2022 సంవత్సరం లోపు వచ్చినవారు ధరణిలో రిజిస్ట్రేషన్ ఉన్నవారు రైతు బీమా పథకానికి అర్హులు. ప్రతి ఒక్కరూ వ్యవసాయ కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకోవాలని తెలిపారు. దీనికి కావలసినవి రైతు బీమా అప్లికేషన్ పత్రం పట్టాదారు పాస్ పుస్తకం పట్టాదారు ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో తదితర రైతులు పాల్గొన్నారు