రోడ్డు ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలు
అబ్దుల్లాపూర్ : హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. నల్గోండ జిల్లా బేన్‌ముఖీ గ్రామానికి అదునపు బస్సులు కావాలని డిమాండ్ చేశారు.