లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 20
జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఐదుగురు లబ్ధిదారులకు వచ్చినాయి .1 ఎనుగందుల పుష్పల W/. ప్రభాకర్ 2. ఏముల విజయ.W/. గంగాధర్. 3.తోట తారాబాయిW/. కుండలిక్ 4. సోర్త.l జ్యోతి.W/. రమేష్. 5.ఏమూల లక్ష్మిW/. అశోక్ వీరికి సీఎం ప్రవేశ పెట్టినట్టు వంటి పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం చాల అద్భుతం అని బడుగు బలహీన వర్గాల అందరికీ సీఎం తో బంధువుగా నిలుస్తున్నాడని మండల ఎంపీపీ మాలిశెట్టి గోవర్ధన్ తెలిపారు. లబ్ధిదారులకు మాలిశెట్టి గోవర్ధన్ తో పాటు ఎమ్మార్వో మరియు లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఉప సర్పంచ్ గాజంగుల స్వామి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు.