లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యం తగదు


లాక్‌డౌన్‌ ఆదివారం విజయవంతం అయ్యింది. ఆదివారం కావడంతో ఒక్క రోజే కాదా అనుకుని అంతా ఇళ్లలోనే కూర్చుండి పోయారు. ఎవరు కూడా బయటకు రాలేదు. దీంతో ఎక్కడా జనసంచారం కానరాలేదు.
సాయంత్రం 5గంటకు చప్పట్లతో జాతి ఐక్యతను చాటారు. ఇది ఎంతో ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చింది. అలాగే వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ న ఎలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. కానీ మరుసటి రోజుకే మళ్లీ సీన్‌ మారిపోయింది. ప్రజు యధావిధిగా తమ పనుల్లో చేరిపోతున్నారు. కార్లు, టూవీర్లు తీసుకుని బయటపడ్డారు. ఇలా చేయడం ఎంత డేంజరో కనిపెట్టడం లేదు. చివరకు ప్రధాని మోడీ కూడా లాక్‌డౌన్‌ సీరియస్‌గా తీసుకోవాని పిుపునిచ్చారు. నిజానికి లాక్‌డైన్‌ వ్ల ప్రజ మధ్య బంధాు దూరంª` చేయడం ప్రధాన క్ష్యం. ఒకరినొకరు తాకుండా ఉండడం, గాలి ద్వారా సోకకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఈ నెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యం లో బయట తిరగడం వ్ల కలిగే అనర్థాు, వైరస్‌ వ్యాప్తిపై ప్రజు గుర్తించాలి. చైనాలో గత డిసెంబర్‌ చివరిలో ఉనికి చాటుకుని రెండు నెపాటు ఆ దేశాన్ని గడగడలాడిరచి, చాపకింద నీరులా ఒక్కో దేశానికీ విస్తరించిన కరోనా వైరస్‌ను విశ్వవ్యాప్త మహమ్మారిగా పరిగణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రధాని మోడీ తొలిసారిగా జనతా కర్ఫ్యూ విధించారు. దానికి కొనసాగింపుగా తొగు రాష్టా ప్రభుత్వాు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇది ప్రజను రక్షించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం. ఒక్కసారి వ్యాధి విజృంభిస్తే మనం చేయగలిగిందేవిూ లేదు. అన్నిటినీ తట్టుకుని నికడగా ఖండాంతరాకు విస్తరిస్తూపోయే వ్యాధి మహమ్మారిలా మనను చుట్టుకోక ముందే జాగ్రత్త పడడం మన విధి. పకడ్బందీ చర్యు అవసరని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్రిస్తోంది. ఈ హెచ్చరికను బే ఖాతరు చేసిన ఇటలీ, ఇరాన్‌ు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. చాలా దేశాు ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో నిర్లిప్తంగా వుండటాన్ని గుర్తించాక సంస్థ ఈ ప్రకటన చేసింది. భిన్న భౌగోళిక ప్రాంతాకు వ్యాపిస్తున్నదని ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడిప్పుడే అది కట్టడి అవుతున్న సూచను కనిపిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ ద్వారా మొత్తంగా దీనిని అరికట్టాని భారత ప్రభుత్వం పూనుకుంది. వ్యాధిని తీవ్రంగా పరిగణించి చర్యకు ఉపక్రమిస్తే అదుపు చేయడం కష్టంకాదని చైనా అనుభవాు నిరూపిస్తున్నాయి. ఈ వ్యాధితో సతమతమవుతున్న దేశాు, అవి తీసుకుంటున్న చర్యు గమనిస్తే చాలా గుణపాఠాు నేర్చు కోవచ్చు. మొదట్లో కాస్తంత నిర్లిప్త ధోరణిని ప్రదర్శించినా, ఒకసారి మేల్కొన్నాక బహుముఖ యుద్ధం ప్రకటించిన చైనా దాదాపు రెండునొ గడిచాక దాని వ్యాప్తిని చాలా పరిమితం చేయగలిగింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఇటలీ నెమ్మదిగా అడుగులేసినందుకు చేతు కాల్‌ఉకుంది. అందుకే భారత్‌లో ఇప్పుడైతే అత్యవసరమనుకున్న పను కోసం తప్ప ఎవరూ ఇళ్లూ వాకిళ్లూ దాటొద్దని కట్టడి విధిస్తోంది. రెస్టరెంట్లు, కెఘే, దుకాణాు మూసేయమని ఆదేవాు జారీ చేసింది. దాదాపు బయటపడుతున్న కేసున్నీ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వున్న ప్రాంతానుంచి బయటకు వెళ్తున్నవారి వ్లనేనని రుజువైంది. కనుక వేరే దేశావారిని రానీయకుండా ఆంక్షు విధించడం మొదలైంది. సభూ, సమావేశాు జరపొద్దని సూచించడం, పాఠశాు, కళా శాు, సినిమా థియేటర్లు ఈ నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు చెప్పడం ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే. దేశంలో బయటపడిన కేసుల్లో అన్ని కూడా మన దేశానికొచ్చిన విదేశీ పౌరువి కావడం, ఇక్కడ వ్యాధి క్షణాు బయట పడ్డవారు కూడా వ్యాధి తీవ్రత ఉన్న దేశానుంచి రావడం చూస్తే దీని అవసరమేమిటో తొస్తుంది. న్యూయార్క్‌లో వ్యాధి విస్తరణ వేగంగా వున్నదని
గుర్తించాక అమెరికా సైతం ఈ మాదిరి చర్యలే ప్రకటించింది. యూరప్‌ దేశా నుంచి రాకపోక కారణంగానే న్యూయార్క్‌లో అధికంగా వైరస్‌ వ్యాపిస్తోందని గమనించడంతో యూరప్‌నుంచి వచ్చేవారిపై ఆంక్షు విధించింది. ఈ ప్రమాదాను గుర్తించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం మొదయ్యింది. రోగగ్రస్తుగా అనుమానం వచ్చిన వారిని పరీక్షించేందుకు క్వారెంటన్‌ బెడ్స్‌ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అనవసర భయాందోళనకు తావులేకుండా చర్యు తీసుకుంటు న్నారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజను బయటకు రాకుండా చేస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. కేవం అసవరమైన సరుకును మాత్రమే కొనేందుకు బయటకు రావడంలో అభ్యంతరం లేదు. అలాగే బయట వ్యాపార లావాదేమీ కూడా నిలిచి పోయాయి. అలాంటప్పుడు అందరూ ఇళ్లకే పరిమితం అయితే మంచిది. అలా చేª`తేనే మనం ప్రాణాతో బుతకుతాం. చనిపోవడం అంటూ మొదయితే దాని తీవ్రత కూడా విపరీతంగా ఉంటుందని వైద్‌ఉు హెచ్చరిస్తున్నారు. బస్సు, ర్కౖుె, విమానాు నిలిపివేయడం కూడా ప్రజా రవాణాపై ఆంక్ష కోసమే తప్ప మరోటికాదు. ప్రజు ఈసమయంలో సంయమనం పాటించాలి. సర్కార్‌ సూచన మేరకు నడుచుకోవాలి. ఎక్కడపడితే అక్కడికి వెళ్లి రావద్దు. ప్రజు ఎంతగా బయట తిరిగితే వైరస్‌ వ్యాప్తి అంతగా తీవ్రం అవుతుందని గుర్తించ మసుకోవడం మంచిది.
“““““““`