లింగంపేట్ లొ దివ్యాంగులకు ఫిసియాతేరఫీ క్యాంప్
లింగంపేట్ 22 జూలై (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని శుక్రవారం భవిత సెంటర్ అద్వర్యంలొ దివ్యంగుల పిల్లలకు ఫిసియతేరపి క్యాంపు నిర్వహించినట్లు వైద్యడు సాయికిరణ్ గౌడ్ తెలిపారు.పిల్లలకు వైద్యశిబిరం మండల విద్యాధికారి అద్యర్యంలొ ఫిసియాతేరఫీ చేయడం జరిగిందన్నారు.మొదటి రోజు ఎనిమంది పిల్లలకు ఫిసియతేరపి నిర్వంచడం జరిగిందని వైద్యుడు తెలిపారు.ఈ కార్యక్రమంలొ మండల విద్యాధికారి రామస్వామి దివ్యంగుల ఉపాధ్యాయురాలు శ్యామల అశ్విని పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
Attachments area