వందరోజుల రాజ్యాధికారా సభను విజయవంతం చేయాలి గాంధారి మండలం అధ్యక్షులు రవీందర్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేపట్టిన రాజ్యాధికార యాత్ర రేపటికి వంద రోజులు కాబోతుంది కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం నుండి పెద్ద సంఖ్యలో వెళ్ళాలి అని మండలా అధ్యక్షులు రవీందర్ విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు హన్మకొండ లో భారీ బహిరంగ సబా నిర్వహిస్తున్నారు కావునా రాజ్యాధికార యాత్ర విజయవంతం చేయడానికి అందరం కృషి చేయాలి అని అన్నారు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గo నుండి ఈసారి రాబోయే ఎలక్షన్లలో ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థునీ అసెంబ్లీకి పంపిద్దాం అని మండల ప్రజలను కోరుతున్న అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ మరియు సీనియర్ నాయకులు శంకర్ ఉపాధ్యక్షులు అశోక్ కార్యదర్శి రవి సంఘరాజ్ జీవన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు