వర్ధన్ ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ
జనగామ (జనం సాక్షి)జూలై26:లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ అధ్యక్షుడు బచ్చు రమేష్ పుట్టినరోజు సందర్భమున 5000 /- విలువగల నిథ్యవసర సామానులు వర్ధన్ పిల్లల ఆశ్రమం కు అందించటం జరిగింది.ఈ కార్యాక్రమములో బచ్చు రమేష్ , గట్టు రాధాకృష్ణ ,రేణుకుంట కృష్ణ , నాగబండి రవీందర్ , అల్లాడి ప్రభాకర్ రావు , యమసాని శ్రీనివాసులు జోన్‌చైర్మెన్ కదిరె. రాజశేకర్ రెడ్డి ,ఆశ్రమ నిర్వాహకురాలు కత్తుల లక్ష్మి , రవీందర్ పాల్గొన్నారు .