వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి
వాకారాబాద్: పట్టణంలోని సెయింట్ జాడీ పాఠశాలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను రాష్ట్రచేనేత శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. అండర్ 14 అండర్ 17 బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈపోటీల్లో 16 జోన్‌ల పాఠశాలల విద్యార్దులు పాల్గొంటున్నారు.