విజయమ్మ రాజకీయయాత్ర :జూపల్లి
హైదరాబాద్: సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో దీక్ష పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయ తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌నేత , కొల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో చొరబడి విద్యార్థులను, కార్యకర్తలను చాపబాదడాన్ని ఆయన ప్రశ్నించారు. వైఎస్ విజయ ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్‌కు ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌సీపీ కలిసిపోయినట్లు సృష్టమవుంతుందని ఆయన విమర్శించారు.