విజిలెన్సు దాడుల్లో రూ.1.44కోట్ల పప్పు దినుసులు స్వాధీనం

భవానీపురం: భవానిపురం ఐరన్‌ యార్డులో విజిలెన్సు, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం రాత్రి దాడులు చేసి రూ.1.44కోట్ల విలువైన పప్పు దినుసులను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబందించి నివేదికను జిల్లా కలెక్టరు రిజ్వీకి అందజేశారు. ఈ గొడౌను సీజ్‌ చేశౄరు. కలెక్టరు నిర్ణయం మేరకు ఆ వ్యాపారిపై చర్యలకు ఉపక్రమించారు.

తాజావార్తలు