విద్యార్థుల ర్యాలీ :
అమరచింత .ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నివాదాలు చేశారు. స్వచ్ఛంద సంస్థ డైరక్టర్ విజయ్ కుమార్ ప్రసంగించారు.