విరిగిన రైలు పట్టా.. అలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌: కేసముంద్ర -తాళ్లపూసపల్లి మధ్య ఎగువ మార్గంలో రైలు పట్టా విరిగింది. దీంతో డోర్నకల్‌ – కాజీపేట మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.