వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ GO ని అమలుపరచాలి
సంజయ్ కుమార్ టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు
జిల్లా విప్పు ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు వీఆర్ఏల పట్ల నీ యొక్క ఉద్యమ స్ఫూర్తి చాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి వారికి న్యాయం చేయడం కోసం కలిసి రావాలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను
గత 3 రోజుల నుంచి స్థానిక చెన్నూర్ ఎమ్మార్వో ఆఫీసు ఎదుట VRA లు చేస్తున్న నయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని సంజయ్ కుమార్ మీడియా ద్వారాకోరినారు
55 సంవత్సరల దాటిన వారి వారసులకు ఉద్యోగాలు ఈవ్వలీ
సీనియారిటీ ప్రకారం అర్హులకు వెంటనే ప్రమోషన్ ఇచ్చి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి
దిగిపోయిన వీఆర్ఏలకు పెన్షన్ ని అమలుపరిచి వారి కుటుంబాలని ఆదుకోవాలి
VRA ల పోరాటానికి టిడిపి పూర్తి మద్దతుగా ఉంటుంది
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య ,రంగనాథు పాల్గొన్నారు బడుగు లింగయ్య సమ్మయ్య తిరుపతి రాణి తదితరులు పాల్గొన్నారు