వీరభద్రుడి అలయంలో జేసీ అకస్మిక తనిఖీ
కురపి : శ్రీవీరభద్రస్వామి అలయంలో అదివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోస్ ఉప కమిషనర్ రమేష్‌బాబు అలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. హజరు పట్టికలో సంతకాలు చేయకుండా నిర్లక్యం చేస్తున్నారని సిబ్బందిని నిలదీశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అలయ సిబ్బంది అర్చకులు పాల్గోన్నారు.