వ్యాను బోల్తా పడటంతో రహణాకు అంతరాయం
పూడుర్ :మన్నెగూడ మార్గం మధ్యలో మిని వ్యాను అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. వాహనాలను వేరే మార్గం ద్వారా మళ్లించి క్రేస్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు.