శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ
నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు
తీసుకుంటామని నిజామాబాద్ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తమ కార్యాలయానికి తెలపాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.