శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 19న శ్రీరామనవమి సందర్భంగా గురువారం నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి జల్లా ఆర్ ఎం వినోద్‌కుమార్ వెల్లడించారు.