సంతోష్ కుమార్ ను సత్కరించిన మంత్రి తన్నీరు హరీష్ రావు

 యెల్లరెడ్డి  29 ఆగస్ట్  జనం సాక్షి             ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కవి మల్లయ్యమహర్షిని మంత్రి క్యాంప్ ఆవరణలోని సమావేశమందిరంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్ర మంలో సత్కరించారు.
 ఆదివారం రోజున సిద్దిపేట మంత్రిక్యాంప్ ఆపీసుఆవరణలోనీ సమావేశమందిరంలో తెలంగాణ సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షురాలు దాసరి(జంగిటి) శాంతకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాంతకుమారి సంపాదకత్వం లొ వెలువడిన,తన్నీరు కు..కవితా పన్నీరు,
అక్షర శిల్పం, ప్రపంచ తెలుగు మహాసభలు-2017, విషయ వాజ్మయం దీపిక.మూడు పుస్తకాలను మంత్రి హరీస్ రావు ఆవిష్కరణ చేసారు. సుమారు నూటయాబైమంది కవులు హజరుకాగ,
ఎల్లారెడ్డి
మండలం రుద్రారంగ్రామానికి చెందిన సంతోష్ కుమార్
రాసిన “రామప్ప దేవాలయం గోప్పనైన శిల్పాలు,అనే కవితను రాసినందుకు గాను
సింగీతం సంతోష్ కుమార్ కు  పుస్తకం బహూకరించి సాలువతొ సత్కరించిఅభినందించారు.
ఈ సందర్భంగా కవులు,కళాకారులు,గ్రామ ప్రజలు,అభిమానులు అభినందనలు తెలిపారు