సంపద పెంచాలి ….ప్రజలకు పంచాలి

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష ఇదే

రూ.200 ఫించన్ రూ.2016 చేశారు

రూ.500 ఫించను రూ.3016 చేశారు

ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అభాగ్యులకు సాయం అందిస్తున్నారు

పేద అడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116 సాయం

రైతుబంధుతో ఎకరాకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు

రైతు ఏ కారణం చేత మరణించినా రైతుభీమా కింద చనిపోయిన పది రోజుల లోపు ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారు

ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు, కేసీఆర్ కిట్ కానుకలు

సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్

సాగునీటి రాకతో తెలంగాణ పల్లెలు సస్యశ్యామలం అవుతున్నాయి

60 ఏండ్లలో సాధ్యం కానిది ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసి చూయించారు

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 మందికి రూ.21 .09 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

అనంతరం మునుగోడు ఎన్నికలలో అత్యధిక మెజారిటీ అందించినందుకు మంత్రి గారిని సన్మానించిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు