సమస్యలు తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీ.
జనం సాక్షి
.

గత వారం రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు గ్రామాలు తిరిగి సమస్యలను ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్ రావు తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని కోరారు. వీరితో పాటు వైస్ ఎంపీపీ దవులే బాలాజీ ఇరిగేషన్ డి ఈ వినోద్ టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ జేఏసీ నాయకులు నారాయణ సడిగే రాజ్ కుమార్ కొమ్ము విజయ్ మహేష్ తదితరులు ఉన్నారు.