సాక్షరభారతి మండలస్థాయి సమక్వయ కర్తల సమావేశం

పూగూర్‌ మండలపరిధలోని వివిధ గ్రామాలకు చెందిన సాక్షరాభారతి మండలస్థాయి కోఆర్డినేటర్ల సమావేశం శుక్రవారం పూడూరులో .జరిగింది , ఈకార్యక్రమానికి మండల అభివృద్ది అధికారి సుభాషిని పాల్గొని గ్రామస్థాయి కోఆర్డినేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు.