సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి
చిల్కూరు : నాగార్జున సాగార్ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల సాగు భూముల రభీ పంటలకు నీరు విగుదల చుయాలని కోదాడ నియోజకవర్గ తెరాస కన్సీనర్ కన్మంతరెడ్డి శశిధరెడ్డి అన్నారు. బుధవారం చిల్కూరు మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.