*సింగరాజుపల్లి దుర్గమాత గుడిలో చోరీకి*
*దేవరుప్పుల,జులై 27 (జనం సాక్షి) :* మండలంలోని సీంగరాజుపల్లి దుర్గామాత గుడిలో నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామ సర్పంచ్ గోపాలదాస్ మల్లేష్ తెలిపారు.
దుర్గామాత ఆలయంలో హుండీలోని డబ్బులు, అమ్మవారి బంగారు ముక్కుపుడక,వెండి ఆభరణాలైన రెండు బొట్టు బిల్లలను చోరీ చేశారని దాదాపు ఒక లక్ష రూపాయల విలువ గల సొమ్మును దొంగలు దోచుకెళ్లినట్లు సర్పంచ్ మాల్లేష్ తెలిపారు.
Attachments area