సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

 

 

 

 

 

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 20,
జనంసాక్షి

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
గురువారం రోజున మెట్ పల్లి టౌన్ మరియు మెట్ పల్లి మండల గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించిన కోరుట్లఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
65 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 27,28,000 విలువగల రూపాయలు అందచేసిన కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం లో అభివృద్ధి జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు