సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీపీ

ముస్తాబాద్ జులై 16 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మూడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు (మొత్తం ఒక లక్ష రూపాయలు) ముగ్గురు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. గొట్టేసుగుణమ్మ.52500D.రవీందర్ 22500md.రజియా 25000. అందించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ నిలుస్తుందని కొనియాడారు
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుండం నరసయ్య గ్రామ సర్పంచి గాండ్ల సుమతి సర్పంచుల పోరం అధ్యక్షులు కిషన్ రావు టిఆర్ఎస్ మల్ల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు మండల కో ఆప్షన్ సభ్యులు షాదుల్ పప్పా బత్తుల అంజయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.