సీఎం వ్యవహారం నీరో చక్రవర్తిని తలపిస్తోంది: చంద్రబాబు

కరీంగనర్‌: ముస్లింలకు 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన  కరీంనగర్‌లో మాట్లాడుతాము అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారు. గుర్తుకు తెస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటా పత్తికి రూ. 5 వేలు, పసువునకు రూ. 10వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌  చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలుపై ప్రభుత్వం స్పందించకపోతే జమ్మికుంట మార్కెట్‌లో దీక్ష చేపడతామని హెచ్చరించారు.