సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
మల్దకల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులనుగద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గురువారం అందజేశారు. వెంకటేష్ కు 1లక్ష రూపాయలు,
కృష్ణయ్య 60వేలు రూపాయలు,నవీన్ కూమార్ రెడ్డి 60వేలు,ఉస్మాన్ 60వేలు,
సావేస్వారి
కు 59000,
కృష్ణ కు48000 వేలు,
సత్యమ్మ కు34500,లక్ష్మీదేవి
కు26000,
వినోదకు 24000,
జ్యోతి పరుశురాముడుకు 24000,
రామాంజనేయులుకు 20000 ,లక్ష్మీ కు20000,
మాస్టర్ వరుణ్ తేజ కు 16000 చెక్కును అందజేశారు.మల్డకల్ మండలం మొత్తం 15 మందికి లబ్ధిదారులకు 6లక్ష 33వేలు 500 రూపాయలు చెక్కును అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూపేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50% డబ్బులను రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది కరోనా కష్ట సమయంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు అని పేర్కొన్నారు.
ఆరోగ్య పరిస్థితి బాలేక ఆసుపత్రి లో ఖర్చు పెట్టిన వాటికి సంబంధించిన బిల్లులను సీఎం సహాయనిధి పంపితే సీఎం సహాయం కింద నమోదు చేసుకున్న వారికి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కుల అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్ పి టి సి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, మండలపార్టీ అధ్యక్షుడు వెంకటన్న,సర్పంచ్ శివరాం రెడ్డి,ఎంపిటిసి గోపాల్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ హైదర్ సాబ్ ,తెరాస పార్టీ నాయకులు శేషం పల్లి నర్సింహులు,సీతారాం రెడ్డి, తూం కృష్ణారెడ్డి,చక్రధర్ రెడ్డి,ఆంజనేయులు, నారాయణ, ఎల్లప్ప,జాన్, ప్రభాకర్ మహేష్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area