సీఐ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులు

హనుమకొండ జిల్లా మండలంలోని దామర రోడ్డులో ఎస్బిఐ బ్యాంకు వద్ద రోడ్డు గుంతలు వడి దామర చింతలపల్లి గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎల్కతుర్తి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పరమేష్ సిబ్బందితో సహా స్థానిక టిఆర్ఎస్ నాయకుల సహాయంతో రోడ్డు మరమ్మతు పనులు చేశారు ఇందులో పాల్గొన్న నాయకులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుడిసెల సమ్మయ్య గౌడ్ ముఖ్య నాయకులు స్వామి మహేందర్ ప్రతాప్ రెడ్డి  కొమురయ్య స్థానిక ఎంపీటీసీ కడారి రాజు జంగం రాజు అంబాల రాజు జెడిసన్ మొదలగు వరు పాల్గొన్నారు