సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మండల వైద్యాధికారి అరుణ్ కుమార్,
ఖానాపురం జూలై జనం సాక్షి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి లు అరుణ్ కుమార్, రుచితా, కల్పన
జయసుధఅన్నారు. మండలంలోని
అయోధ్య నగర్,రంగాపూర్,పెద్దమ్మగడ్డ,బోడియ తండా
కాన్య తండా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 220 మందికి
వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందిసునీత , జ్యోతి,రజిత, విజయ రాణి, విజయ, జ్యోతి,హెల్త్ అసిస్టెంట్
గొడిశాల భాస్కర్,రాంప్రసాద్ రెడ్డి,బద్రు నాయక్,
ఆశాలుసునీత ,సుమలత ,సులోచన, సంధ్య, జ్యోతి, భారతమ్మ, భవాని, లలిత, కావేరి తదితరులు పాల్గొన్నారు.