సీబీఐ ఎదుట హాజరైన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఎదుట రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. అధికారుల నుంచి పలు వివరాలను సీబీఐ సేకరిస్తోంది.