సుప్రీం సీజేతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్,ఆగస్టు 6(జనంసాక్షి):
రాజ్‌భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా ఉన్నారు. రాష్ట్రం లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు వచ్చిన ఠాకూ ర్‌ను సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో ఠాకూర్‌కు గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చారు. నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు సిజె వచ్చారు.