సూట్‌కేసులో ఉన్న మృతదేహాం

హైదరాబాద్‌: నగర శివార్‌లలోని నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో సూట్‌కేసులో ఉంచిన ఓ మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృత దేహాన్ని సూట్‌కేసులో ఉంచి ఉక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.