సూరారంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు
మాహదేవపూర్: సూరారం గ్రామంలో నలుగురు వ్యక్తులను హెచ్చరిస్తూ శుక్రరవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రామానికి చెందిన మడక ప్రతాప్, ములకల రమేష్‌రెడ్డి, నలుమాసుల సదాశివ్, రత్నమహేశ్వర్‌రెడ్డిలు గ్రామం విడిచి వెళ్లిపోవాలని … గ్రామస్థులు వారిని బహిష్కరించాలని హెచ్చరించారు.