సొసైటీ ఉద్యోగిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఖానాపురం అక్టోబర్ 21జనం సాక్షి
మండలంలోని అశోకనగర్ గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి మోకాళ్ల వెంకటేశ్వర్లు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారంమోకాళ్ల వెంకటేశ్వర్లు ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ రావు, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, మాజీ ఎంపీపీ తక్కలపెళ్లి రవీందర్ రావు లతో పాటు పలువురు మండల నాయకులు, అశోకనగర్, అయోధ్యనగర్ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ReplyForward
|