స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.