స్పెక్ట్రమ్ వేలంపై నేడు మంత్రుల బృందం భేటీ
న్యూఢీల్లీ: స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి అంశాలపై చర్చించేందుకు మంత్రుల సాధికార బృందం మరోసారి భేటీ కానుంది. ఈ నెల 3న భేటీ అయిన మంత్రుల బృందం టెలికాం సంస్థ రూపొందించిన వేలం ప్రణాళికపై చర్చించింది.
అయితే 1800 900 మెగాహెడ్జ్ స్పెక్రవమ్ కేటాయింపులపై చర్చించిన మంత్రులు సీడీఎంఏకు చెందిన 800 మెగా హెడ్జ్‌పై చర్చించలేదని టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. నేడు మరోసారి భేటీ అయి వివిధ అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.